Saturday, June 27, 2026
HomeTelanganaHyderabadసీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

-

Rana Investigation:ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting Apps)ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు రానాను విపులంగా ప్రశ్నించినట్లు సమాచారం.

ALSO READ:Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు 

ఈ కేసులో బెట్టింగ్ యాప్‌(Betting Apps)కు సెలబ్రిటీల ప్రమోషన్ ఎలా ఉపయోగపడింది? ప్రచారం కోసం ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి? ప్రమోషన్ ద్వారా ఎలాంటి పేమెంట్లు అందాయి? వంటి అంశాలపై విచారణ సాగుతోంది.

సిట్ అధికారులు రానా సమాధానాలు రికార్డ్ చేసిన తరువాత ఇంకా అవసరమైతే మళ్ళీ పిలిచే అవకాశముందనే సమాచారం బయటకు వచ్చింది.

ఇదే కేసులో పూర్వం నటుడు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా పలువురు ప్రముఖులను కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp