మలికిపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక… ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా 41 అర్జీలను స్వీకరించచారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె .మాధవి ,మలికిపురం మండల పరిషత్ అధ్యక్షురాలు “మేడిచర్ల సత్యవాణి రాము “మరియు డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.







