Saturday, June 27, 2026
HomeUncategorizedఆంథ్రోపిక్ CEO హెచ్చరిక | AI తో మొదట భర్తీ అయ్యే ఉద్యోగాలు ఇవే

ఆంథ్రోపిక్ CEO హెచ్చరిక | AI తో మొదట భర్తీ అయ్యే ఉద్యోగాలు ఇవే

-

Anthopic CEO: కృత్రిమ మేధ (AI) వివిధ రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో మాట్లాడుతూ, మొదటగా భర్తీ అయ్యే ఉద్యోగాలు కోడింగ్ మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటాయని చెప్పారు.

ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ డిజైన్, యూజర్ అండర్‌స్టాండింగ్ వంటి విభాగాల్లో AI పూర్తిగా ఆటోమేట్ కావడానికి మరికొంచెం సమయం పడుతుంది.

AI తో వర్క్ చేసే సమయంలో, మనుషులు దానికీ డైరెక్షన్ ఇవ్వడం, పై స్థాయి విధులు చేపట్టడం ముఖ్యమని తెలిపారు. AI పై ఎక్కువ ఆధారపడితే రీజనింగ్ సామర్థ్యాలు తగ్గే అవకాశముందని హెచ్చరించారు.

విద్యారంగంలోనూ AI ని అధికంగా వినియోగించటం వల్ల విద్యార్థుల థింకింగ్ సామర్థ్యాలు ప్రభావితమవుతాయని చెప్పారు.

AI ప్రపంచంలో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ యువతకు అత్యంత కీలకమని సలహా ఇచ్చారు. డారియో ముందుగా బయోలజీ పరిశోధకుడిగా పనిచేశారని కూడా చెప్పారు.

ALSO READ:Tamilnadu Elections 2026 | చేనేత, హ్యాండ్‌లూమ్, నిరుద్యోగుల కోసం AIADMK ప్రత్యేక హామీలు

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp