Saturday, June 27, 2026
HomeNationalబాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్...

బాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్ కుర్తి గ్రామస్థులు.

-

https://youtube.com/watch?v=Yf_jXDuVUkU
రాథోడ్ రమేష్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్…

రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు బాదన్ కుర్తి గ్రామస్థులు అందరు కలిసి మౌనం పాటించి గోదావరి బిడ్జికి రాథోడ్ రమేష్ పేరును నామకరణం చేసిన గ్రామస్థులు..

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp