Saturday, June 27, 2026
HomeFilms News"ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించిన సినిమా – ఓటీటీకి రెడీ"

“ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించిన సినిమా – ఓటీటీకి రెడీ”

-

మలయాళ స్టార్ హీరో దిలీప్ నటించిన తాజా సినిమా ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’థియేటర్లలో మంచి విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.థియేటర్లలోకి మే 9న వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం,26 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, దిలీప్‌కు మరో హిట్ తెచ్చిపెట్టింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆటపాటలతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ హిట్ మూవీ జూన్ 20 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజా థియేటర్ రిలీజ్ మూడేళ్లలో దిలీప్‌కు వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ ఇదే.వారాంతానికి కుటుంబంతో కలిసి ఓ మంచి సినిమా చూడాలనుకుంటే, ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ మీకు బెస్ట్ ఆప్షన్ కావొచ్చు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp